Telugu

చంద్రబాబు ప్రధాని అంట… మరో సంచలన వ్యాఖ్య..!

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి. ఉన్నది ఉన్నట్లు తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే జేసీ తాజాగా వర్తమాన రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు. రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని అన్నారు. భవిష్యత్తు రాజకీయాలు అంచనాలకు అందని విధంగా ఉంటాయని, ‘ఏదైనా’ జరగవచ్చు అన్న సంకేతాలను వ్యక్తపరిచారు.

ప్రస్తుతం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిల్లు పడిందని, ఇప్పుడా పార్టీ నీరంతా పోతున్న జలాశయంలా ఉందని, 2019లో ఎన్నికలు జరిగే నాటికి వైకాపాలో ఒక్క నేత కూడా ఉండడని జోస్యం చెప్పిన జేసీ, జగన్ వైఖరి నచ్చకనే నేతలు పార్టీ మారుతున్నారని, జగన్ మారకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

6 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

56 minutes ago