
పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచుతామని, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘పీఎస్వీ గరుడవేగ’ ఈ శుక్రవారం నాడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తల్లి మరణించిన బాధలో ఉన్న రాజశేఖర్, మనసు వికలమై ఓ యాక్సిడెంట్ కూడా చేసిన విషయం తెలిసిందే.
Raiza Wilson is turning up the heat and serving major style inspiration in her latest…
Kamal Haasan's highly anticipated Indian 2 directed by Shankar and released in 2024, received negative…