
ఈ విషయాన్ని సంస్థ అధికారి అనాధికారికంగా వెల్లడించారు. ముంబై, పుణె ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఎఫ్టీటీహెచ్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, బ్రాడ్ బ్యాండ్ వేగం విషయంలో రిలయన్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఈ సిగ్నల్స్ కమర్షియల్ లాంచింగ్ మరో రెండు నెలల్లో ఉండవచ్చని తెలుస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే, బ్రాడ్ బ్యాండ్ విషయంలో దేశవ్యాప్తంగా మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
YS Jagan Mohan Reddy left Pulivendula without voting after alleging large-scale irregularities during the municipal…
Vishwak Sen’s Cult has opened to a very poor response at the box office. The…