
టాస్ వేసినపుడు అక్కడున్న ఇరువురు కెప్టెన్లు స్మిత్ – మోర్గాన్ నడుమ జరిగిన సరదా సంభాషణగా ఈ మెస్సేజ్ వైరల్ అవుతోంది. టాస్ వేయగానే పైకి చూసిన ఆసీస్ కెప్టెన్ స్మిత్… చాలా మబ్బు పట్టి ఉంది సోదరా అని చెప్పగానే, దానికి మోర్గాన్ ‘మీ కోసం సిల్వర్ కలర్ లో ఒకటి సిద్ధమవుతోంది… అని చెప్పగానే వెంటనే స్మిత్… ఏంటది అని ఎదురుప్రశ్న వేస్తాడు. దీంతో మోర్గాన్… ‘ఆ ఫ్లైట్ చూడండి… అది నేరుగా ఆస్ట్రేలియాకే వెళ్తుందని చెప్పడంతో’ అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది.
అయితే ఆసీస్ కెప్టెన్ స్మిత్ కు ఆ విషయం… మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ అర్ధం కాలేదు…!
The IT sector has been one of the biggest contributor for the Indian economy over…
Keerthy Suresh has been experimenting with different subjects and genres on the big screen, but…