Telugu

సంక్రాంతి బరిలో జూనియర్ ఎన్టీఆర్!

గతేడాది దసరా పండగకు విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం “జై లవకుశ” సినిమా పరంగా ఎలాంటి టాక్ తెచ్చుకున్నప్పటికీ, నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ను మరో మెట్టు ఎక్కించిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ తరం నటులలో మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన మొదటి నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టతలను చాటిచెప్పిన ఈ సినిమా, ఈ సంక్రాంతి నాడు బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది.

అవును… ఇటీవల కొత్త సినిమాలన్నీ బుల్లితెరపై వెనువెంటనే ప్రదర్శితం అవుతున్న నేపధ్యంలో… ‘జై లవకుశ’ కూడా అదే బాటను ఎంచుకుంది. అంటే ఈ సంక్రాంతి పండగకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సందడి చేయనున్నాడన్న మాట. ‘బిగ్ బాస్’తో సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ ‘జై లవకుశ’తో కూడా సరికొత్త రికార్డులు కొడతాడేమో చూడాలి. జనవరి 13వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జెమిని టెలివిజన్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ‘జై లవకుశ.’

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Telugu Twitter Firing On Sandeep Reddy, But Why?

A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…

21 minutes ago

Ramayana Reviews: Shocking Response to Ranbir?

Ramayana has started to create headlines a few days before its release in theatres. The…

42 minutes ago