
[m9ad]
ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన వెలువడింది. ఈ నిధులను తుపానుతో దెబ్బతిన్న ఉత్తర కోస్తా బాధితులను ఆదుకునేందుకు వినియోగించాలని వారు కోరారు. కాగా, సిక్కోలుకు అండగా నిలిచేందుకు సినీ పరిశ్రమ ముందుకు వస్తోంది. ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ తనవంతు సాయంగా 5 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
After the blockbuster success of Jailer 2, all eyes are now on Rajinikanth's next film…
Hardik Pandya's future with Mumbai Indians has become a major talking point ahead of IPL…