
ఈ ముగ్గురి జూనియర్ ఎన్టీఆర్ పాత్రల కోసం ముగ్గురు ముద్దుగుమ్మలను కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లను ఎంపిక చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నప్పటికీ, అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ను ఎంపిక చేయాలని జూనియర్ ఎన్టీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ కాంభో సెట్ అయితే ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సినిమాల తర్వాత ‘హ్యాట్రిక్’ మూవీగా ఈ సినిమా సిద్ధం కానుంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్ళనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. నటుడిగా తారక్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టే సబ్జెక్ట్ గా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా స్క్రిప్ట్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…