
రెండేళ్లు షూట్ చేసి కనీసం ఒక పోస్టరైనా విడుదల చెయ్యకపోవడమేంటి అని వారి వాదన. వారిని శాంత పరిచేందుకు ఎన్టీఆర్ ఒక చిన్న ప్రకటన చెయ్యాల్సి వచ్చింది. ఈ రోజు, వారిని ఉత్సాహపరచే చిన్న ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అభిమానుల కోసం ఏదో సర్ ప్రైజ్ రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని లాయిడ్ స్టీవెన్స్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఎన్టీఆర్ తన చక్కటి శరీరంతో వ్యాయామం విడుదల అవుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే చిన్నదో పెద్దదో రేపు ఏదో ఒకటి ఉంటుందని అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మల్టీ స్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ వారియర్, కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.
సంక్రాంతి 2021 కి విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. కొందరు ఏకంగా వచ్చే ఏడాది జులై 30న సినిమా విడుదల అవుతుందని అంటున్నారు. అంటే ఆ సినిమా కోసం పదమూడు నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి. దీనితో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర…
Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…