
బోల్డ్ నెస్ గా కనిపించడమే కాదు, ఆ బోల్డ్ లో కూడా చాలా బ్యూటీఫుల్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఒక్కో వస్త్రాన్ని తీసేస్తూ బ్యాక్ లెస్ లో లక్ష్మీ రాయ్ ఇచ్చిన ఫోజులు వీక్షకులకు మాంచి కిక్ ను పంచి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. దీంతో సెప్టెంబర్ 4వ తేదీన రాబోయే ధియేటిరికల్ ట్రైలర్ పై అంచనాలు మరింతగా పెరుగగా, సిల్వర్ స్క్రీన్ పై ఈ అందాల ఆరబోతకు అక్టోబర్ 6వ తేదీన ముహూర్తం ఖరారైంది.
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…