
టీజర్ లో చూపించిన విధంగానే ట్రైలర్ లో కూడా లక్ష్మీ రాయ్ అందాల పైనే ఎక్కువగా ఫోకస్ చేయగా, కధ ఏమిటో కూడా రివీల్ చేసారు. విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ మాదిరే ఈ ‘జూలీ 2’ కూడా ఉండబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. లక్ష్మీ రాయ్ అందాల ఆరబోతకు ఓ కధను అల్లినట్లుగా కనపడుతున్న ఈ సినిమా 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ‘ఓ జూలీ’ అనే మెలోడీ గానం మాత్రం వినసొంపుగా ఉంది.
Raiza Wilson is turning up the heat and serving major style inspiration in her latest…
Kamal Haasan's highly anticipated Indian 2 directed by Shankar and released in 2024, received negative…