
ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు బత్తుల సత్తిబాబు, పాలూరి బోసుబాబు, సాలపు నలమహారాజు, కోలా ఏసుబాబు, పిట్ట అరుణ్, రాము తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం అర్బన్ నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి వలవల బాబ్జీ అధ్వర్యంలో బుదవారం పట్టణంలో 1,2 వార్డులలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పార్టీ నేతలు షేక్ బాజీ, సబ్నీసు కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వలవల బాబ్జీ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజలకు బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న జగన్ ప్రభుత్వం మళ్ళీ వారిపై పన్నులు, ఛార్జీల భారం ఎందుకు మోపుతోంది? జగన్ పాలనలో సామాన్య ప్రజలు మనశాంతిగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడదు,” అని అన్నారు.
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…