
చెన్నైలోని అభిరామి ధియేటర్లో ‘కబాలి’ సినిమా మొదటి రోజు ఫస్ట్ షోకు గానూ ఓ 10 టికెట్లు ఇవ్వమని మంత్రి గారి స్టాంపుతో కూడిన లెటర్ ప్యాడ్ దర్శనమివ్వడం సూపర్ స్టార్ తాకిడి ఏ రేంజ్ లో ఉందో చాటి చెప్తోంది. అది కూడా సినిమా విడుదలకు ఒక వారం రోజులు ముందుగానే ఈ లెటర్ రాయడం విశేషం. సాధారణ అభిమానులు, రాజకీయ ఉద్దండులు అన్న తారతమ్యం లేకుండా ‘కబాలి’ అందరినీ ఒక ఊపు ఊపుతోంది. మరి చివరికి సూపర్ స్టార్ వెండితెరపై ఎలా చెలరేగుతారో చూడాలి.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…