
సరిగ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికే ఈ సన్నివేశాన్ని రూపొందించినట్లుగా… కాజల్ కళ్ళకు గంతలు కట్టి, సర్ ప్రైజ్ ఇస్తున్నట్లుగా… ఒంటి నిండా నగలు తొడిగిన రానా, ‘నా పేరు రాధా జోగేంద్ర… రాధ లేనిదే జోగేంద్ర లేడు…’ అనే డైలాగ్ ను వదిలారు. పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా నగలతో నిజంగానే ఆకాశంలో ‘చందమామ’ మాదిరి దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘పర్ ఫెక్ట్ బర్త్ డే టీజర్’ అంటే ఇది అనిపించేలా మురిపించాడు తేజ.
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…