
మరో పక్క ఎన్ఠీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి దూరం కావడం కూడా బాలయ్య వల్లనే అన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య బాబాయి ఎన్ఠీఆర్ సినిమాలో జూనియర్ కి పాత్ర ఇవ్వకపోవడంపై స్పందిస్తూ అసలు ఆ సినిమాలో బాబాయి పాత్రే లేదు..సినిమాలో హీరో తను…నిర్మాత తను..అలాంటి చారిత్రిక సినిమాలో నా పాత్ర లేకపోతే ఎలా అని బాబాయి అనుకున్నారా?
ఇక తమ్ముడు ఎన్ఠీఆర్ విషయం తీసుకుంటే సినిమాకు ముఖ్యమైన ఘట్టం అయిన పాటల ఆవిష్కరణ తమ్ముడు ఎన్ఠీఆర్ చేతుల మీదగా జరిగింది..ఇంక అంతకన్నా గౌరవం ఏం కావాలి..కధకు తగ్గట్లు పాత్రలు ఉంటాయి కానీ..మనకు నచ్చినట్లు పాత్రలు పుట్టవు..అయినా బయట రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి…మేము ఎలా ఉంటాము..మా మధ్య ప్రేమ ఎలాంటిది అని అందరికీ వివరించాల్సిన పని మాకు లేదు..అంటూ కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో మేమంతా ఒక్కటే అని మరోమారు కంఫర్మ్ చేసేసారు..
మరి ఇప్పటికైనా ఓ అభిమాన సోదరులారా…కాస్త కళ్ళు తెరవండి…అబ్బాయి..బాబాయి…మీరు అభిమానించే ఆ కుటుంభం అంతా ఒక్కటే అని తెలుసుకోండి..
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…