
జీవితంలో చివరి అంకంలో ఉన్న చంద్రహాసన్ ను భార్య మరణం తీవ్ర ఆవేదన చెందేలా చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ కారణం వలనే మూడు నెలలు గడవక ముందే ఆయన కూడా కన్నుమూసారని చెప్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఆయన మృతికి కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…