
“ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, అన్ని విషయాలు గుర్తుకువస్తాయి. ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, అద్భుతాలు చేస్తున్నారు. తొందర్లో ఆయనని కలుస్తా కూడా,” అని కమల్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తొందర్లో ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి కమల్ సిద్ధం అవుతున్నారు. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం సంభవిస్తుంది. రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
Samantha Ruth Prabhu had apparently reached a point where she was completely okay with never…
A birthday celebration has turned into an official casting update for Ram Pothineni’s #RAPO23. The…