Telugu

ఇలా అయితే ‘బిగ్ బాస్’ నుండి తప్పుకుంటా!

తమిళ ‘బిగ్ బాస్’ షోలో నటి ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమలహాసన్… బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్ లపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ… పోటీలో పాల్గొనే వారు మానసిక వికలాంగులుగా నటించాలని బిగ్ బాస్ బృందం టాస్క్ ఇచ్చిందని, ఇలాంటి టాస్క్ లు చేసి వికలాంగుల మనోభావాలను దెబ్బ తీయవద్దని కోరారు.

ADVERTISEMENT

ఈ తరహా టాస్క్ లు మళ్ళీ మళ్ళీ ఇవ్వవద్దని బిగ్ బాస్ బృందాన్ని కోరుతున్నానని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే ఈ షో నుంచి తాను తప్పుకుంటానని కరాఖండిగా చెప్పారు. అయితే, సినిమాల్లో వికలాంగుల పాత్రలు పోషిస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే… అలాంటి పాత్రలను తన సినిమాల్లో కామెడీగా చూపించనని అన్నారు. తన సినిమాలో వికలాంగుడి పాత్ర కనుక ఉంటే అతన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని కమల్ చెప్పుకొచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Amit Shah Targets Rahul Gandhi, Revanth Over SIR Row

Union Home Minister Amit Shah launched a political attack on Congress leader Rahul Gandhi and…

21 minutes ago

High Court Slams Imran Khan: Can Indians Protest in US?

Actor Imran Khan, nephew of Aamir Khan, got slammed by the Bombay High Court for…

41 minutes ago