
తనతో రేగిన వివాదంలో జోక్యం చేసుకుని, మరోసారి ఆమెకు అవకాశం ఇవ్వవద్దంటూ బాలీవుడ్ లో అందరి వద్దకు వెళ్లి హృతిక్ రోషన్ ఏడ్చేవాడని తెలిపింది. అతనితో మాట్లాడిన తరువాత వాళ్లంతా ఫోన్ చేసి తనను నిజమా? అని అడిగేవారని పేర్కొంది. తాను మాత్రం అలాంటి వాళ్లకి పని చూసుకొమ్మని చెప్పేదానిని, అంతే కాదని పలు మార్లు తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, ఈ బెదిరింపులతో తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందేవారని చెప్పింది.
తన గురించి అందరి ముందు చెబుతామని బెదిరించే వాళ్లని, అలాంటి వాళ్లు తనపై పన్నిన కుట్రలన్నీ తనకు తెలుసని చెప్పింది. అందుకే తాను ధైర్యంగా ఉన్నానని తెలిపింది. హృతిక్ పట్టించుకోకపోవడంతో కంగనా ఇలా ప్రతి ఇంటర్వ్యూలో అతని గురించి మాట్లాడుతోందని, హృతిక్ పై ఆమెకి ఇంకా ప్రేమ తగ్గలేదని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…