
హృతిక్ రోషన్ పేరుతో నకిలీ ఈ – మెయిల్ అకౌంట్ తో కంగనా రనౌత్ ను ఎవరో బోల్తా కొట్టించారని ఫోరెన్సిక్ విభాగం అభిప్రాయపడింది. కంగనాకు వచ్చిన హెచ్ఆర్ రోషన్@జీమెయిల్.కామ్ మెయిల్ ఐ.డి.తో హృతిక్ కు ఏ విధమైన సంబంధం లేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అలాగే హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పరిశీలించిన పోలీసు విభాగం… ఏడేళ్లలో కేవలం నాలుగు సార్లే హృతిక్ కాల్ చేసారని తేలింది. కంగనాను కలిసేందుకు హృతిక్ పారిస్ కూడా వెళ్లలేదని, పాస్ పోర్టు కాపీలను బట్టి ధృవీకరణ అయ్యిందని, ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపినట్లుగా ఈ మేరకు ‘డీఎన్ఏ’ పత్రిక కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…