
అయితే ఒంగోలులో ఇటీవలే ఒక ఆర్ఎంపీ డాక్టరు ప్రత్యేక హోదా గురించి ప్లకార్డు పట్టుకుని కన్నా ను ప్రశ్నించబోతే అతనిని బీజేపీ శ్రేణులు చితకబాదిన విషయం ఏమిటో? ఆ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా మీడియా, సోషల్ మీడియాలలో వచ్చింది. దానికి ఆయన ఇప్పటికి సంజాయిషీ ఇవ్వలేదు.
సొంత పార్టీ శ్రేణులను కనీసం కన్నా మందలించే ప్రయత్నమైనా చేశారా? లేక వారిని ప్రోత్సహించారా? తమ తప్పులు కప్పి పుచ్చుకుని టీడీపీ శ్రేణుల మీద కంప్లయింట్ చేసేస్తే న్యాయమా అది? మరో వైపు తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని కూడా కన్నా ఆరోపించారు.
Ramayana is getting an interesting promotional treatment in Thailand. Sony Pictures Thailand shared pictures from…
ఒక రాజకీయ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఎంత అవసరమో, ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. లేకుంటే…