
తెలుగుదేశం నేతలు గాలి పోగు చేసి ప్రచారం చేస్తారని, ఇప్పుడు అది మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కడప ఉక్కు ప్యాక్టరీ ప్రాసెస్ లో ఉందని చెప్పారని ,అయినా ఒకాయన అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు సాక్షిగా కేంద్రం చెప్పినదాని మీద కూడా బుకాయిస్తే ప్రజలు విశ్వసిస్తారా? ఇటువంటి వ్యాఖ్యల వల్ల బీజేపీ ప్రజలలో మరింత విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. అది ఎంత త్వరగా తెలుసుకుంటే వారికే అంత మంచిది.
Chiranjeevi has spent decades in Indian cinema, building a connection with audiences across generations. The…
Ram Charan had been very unconventional with his choice of directors, and this was already…