
కృష్ణ కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే ‘కళుగు’ చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యశివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ సంగీతం, గోపికృష్ణ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మూనార్ అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. కథ విషయానికి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుని అటవీ ప్రాంతంలో కూలిపోతుంది.
నేలకొరిగిన హెలికాప్టర్‌ను, ముఖ్యమంత్రిని వెతికేందుకు సైనికులు రంగంలోకి దిగుతారు. ఆ ప్రాంతం ప్రజల సహకారంతో అటవీప్రాంతం మొత్తం సైనికులు జల్లెడ పడుతుంటారు. అయితే ఆ అడవిలో వేటకుక్కలు అధికంగా ఉండడంతో వాటిని పట్టుకునే హీరో కృష్ణ సహకారం తీసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…