
“ఆ రోజు అవగాహన లేకపోవడం వల్లే డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఇచ్చా. మిడ్ మానేరు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కింద ఇళ్లు మంజూరు చేశాం. కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఆడిట్ లో సమస్యలు వస్తుండడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చే అవకాశం లేదు” అని కేసీఆర్ వివరించారు. నిర్వాసితులు పెద్ద మనసుతో తనను అర్థం చేసుకుని క్షమించాలని కోరారు. అయితే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు.
Even with two more months remaining on the calendar, 2026 has already shaped up to…
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…