
కేసీఆర్ యాగం జరుగుతున్న కొద్ది దూరంలోనే పీర్లపల్లికి చెందిన రైతు నల్లా కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ… తెలంగాణాలో రైతులను కేసీఆర్ సరిగా పట్టించుకోవడం లేదని, యాగాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని కధనాలు ప్రసారం చేస్తోంది. అయితే, తెలంగాణా సర్కార్ నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదని, ఈ యాగానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చూడబోతుంటే… నేషనల్ మీడియా కధనాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసేలా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…