
మినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్స్ న్ కు మూడున్నర కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు బాబు ఒప్పుకోగా,తాను చెప్పి ఐదు కోట్లకు ఒప్పించానని సెబాస్టియన్ అనే వ్యక్తి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ ఈడీ అధికారులు రేవంత్ రెడ్డిని ఇప్పటికే విచారిస్తున్నారు. అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేంద్ర రెడ్డిని కూడా విచారించింది. ఇప్పుడు ఈ వీడియో వల్ల కేసులో పెద్దగా తేడా రాకపోయినా టీడీపీని అభాసుపాలు చెయ్యడానికి విడుదల చేశారు.
గతంలో కూడా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ రికార్డు చేసిన ఈ వీడియో తెరాస కు చెందిన ఛానల్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇప్పుడు కూడా విచారణ అధికారుల అధీనంలో ఎప్పటి నుండో ఉన్న ఈ వీడియో సరిగ్గా ఎన్నికల సమయంలోనే విడుదల అయ్యింది అంటే దీని బట్టి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినందుకు గానూ రిటర్న్ గిఫ్టు ఇస్తా అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…