
సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గానికి గానూ ఎంపిక జరిగింది.ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అయిన బాబూమోహన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, అతనిని పక్కనపెట్టి మరీ మీడియా వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇవ్వడం గమనార్హం. అంతేకాదు బాబూమోహన్ కు టికెట్ ఇవ్వడం లేదన్న విషయం అతనికి తెలిపే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్వయంగా కేసీఆర్ సెలవిచ్చారు. దీంతో తొలిజాబితాలో ఉన్న 105 మందిలో క్రాంతికిరణ్ స్పెషల్ గా మారారు.
[m9adh]
Following its Los Angeles premiere, Ramayana: Part 1 has received mixed reactions from viewers. While…
Keerthy Suresh has spent years stepping into characters written by others. Now, she has been…