
[m9ad]
“ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మందిని తరలించాలి. ఎమ్మెల్యేలు దగ్గరుండి జనసమీకరణ జరపాలి. సభకు ఎంతమంది వస్తున్నారో చూస్తే ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా? టికెట్ వస్తుందా రాదా తెలుస్తుంది. వచ్చే వారం రోజులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి. సభకు బస్సులు బయల్దేరాకే రావాలి,” అని ఆయన ప్రకటించారు.
దీనితో ఎన్నికల ఖర్చు అప్పుడే మొదలయ్యిపోయిందని నేతలు అంటున్నారు. 50 వేల మందిని సభకు తరలించాలంటే తలకు 500 రూపాయిలు వేసుకున్నా నియోజకవర్గానికి రెండున్నర కోట్ల ఖర్చు తేలుతుంది. మొత్తం 117 నియోజకవర్గాలకు గానూ దగ్గరదగ్గర 300 కోట్ల ఖర్చు. దీనికి ఏర్పాట్లు మిగతా ఖర్చులు అదనం.
A new immigration bill introduced on Wednesday by Eli Crane is stirring debate around the…
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…