
నిండైన రూపం… పెద్ద బొట్టు… చక్కని చీర కట్టు… ఎలాంటి హావభావాన్ని అయినా అభినయించగల నేరేడు పండ్ల లాంటి కళ్ళు… ఇవి క్లుప్తంగా సావిత్రి భౌతిక రూపం. కానీ ఇక్కడ ఫోటోలో మాత్రం కీర్తి సురేష్ డిఫరెంట్ గా దర్శనమిస్తోంది. రిబ్బన్ కట్టుకున్న రెండు జడలు… ఇవ్వనా వద్దా అనే ఎక్స్ ప్రెషన్… ఒక్క మాటలో చెప్పాలంటే నాటి సావిత్రికి పూర్తి విరుద్ధంగా కీర్తి సురేష్ కనపడుతోందని చెప్పవచ్చు. బహుశా సినిమాల్లోకి రాక ముందు సావిత్రి రూపం ఇలా ఉండేదని చూపించబోతున్నారో ఏమో గానీ, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్నికలు ఈవీఎంలతో జరిగినా, బ్యాలెట్ పద్ధతిలో జరిగినా ప్రజల తీర్పు మాత్రం కూటమికే అనుకూలంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని…
ఏపీ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ మేయర్ పీఠంపై తీవ్ర…