Telugu

పార్లమెంట్ లో కుప్పకూలిన మాజీ మంత్రి పరిస్థితి విషమం!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం నాడు ఉదయం రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖర్జీ ప్రసంగిస్తోన్న స‌మ‌యంలో కేరళకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఇ.అహ్మద్‌ అస్వ‌స్థ‌త‌కు గురై అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. తాజాగా ఆయ‌న ప‌రిస్థితిపై వైద్యులు వివ‌రాలు వెల్లడించారు. అహ్మద్ కు గుండెపోటు వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న పరిస్థితి విషమంగా ఉందని మీడియాకు తెలిపారు.

వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామ‌ని, ఆసుప‌త్రికి తీసుకొచ్చిన‌ప్పుడు హృదయ స్పందన, పల్స్‌ పడిపోయాయని, ఆయ‌న‌కు వెంటనే చికిత్స ప్రారంభించి తిరిగి గుండె కొట్టుకునేలా చేయగలిగామని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగానే ఉంద‌ని, ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ADVERTISEMENT

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Atlee Rift: Raaka Making the Toxic Mistake?

Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…

6 hours ago

Irumudi Director Shiva Nirvana Set to Leave Tollywood?

Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…

6 hours ago