
ఆ క్రమంలోనే తాజాగా మరో ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ సారి మెగాస్టార్ స్టిల్ కాకుండా, మెగాస్టార్ ను ఈ సినిమాలో ఎదురొడ్డి నిలవబోతున్న తరుణ్ అరోరా స్టిల్ ను విడుదల చేసింది. “ఖైదీ నంబర్ 150”లో విలన్ నటిస్తున్న తరుణ్ అరోరా తన డైలాగ్స్ ను రిహార్సల్స్ చేస్తున్న సమయంలో… ఓ స్టిల్ ను లాగేసారు. ఆ ఫోటోనే చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. స్టైలిష్ లుక్ లో తరుణ్ మెగాస్టార్ కు ధీటుగా కనపడుతున్నారు. తాజా ఫోటోతో… ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ పై దర్శకుడు వినాయక్ ఏ రేంజ్ లో ఫోకస్ చేసారో ప్రేక్షకులకు అవగతమవుతోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…