
రెండవ పాట విడుదల కాక ముందే, ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే మొదటి పాట యూ ట్యూబ్ లో ఏకంగా 50 లక్షల క్లిక్స్ పైనే అందుకోవడం విశేషం. మరికొద్ది గంటల్లో రెండవ పాట విడుదల కానున్న నేపధ్యంలో… 5 మిలియన్ క్లిక్స్ అందుకున్న వార్త మెగా అభిమానులను మరింత ఉత్తేజంలో ముంచెత్తుతోంది. ఒక ఆడియో సాంగ్ కు ఈ రేంజ్ లో క్లిక్స్ అందుకున్న తొలి పాటగా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు సృష్టించింది. అంటే ఈ సినిమా పాటలపై మెగా అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అర్ధమవుతోంది.
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…