
మరో వైపు నెల్లూరులోనూ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న స్థలాలను ‘కియా’ పరిశీలించింది. అయితే పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కియా ప్రతినిధుల మధ్య జరగనున్న కీలక సమావేశంలో ఈ విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. స్పోర్టేజ్, రియో, సోల్ పేరిట ఎస్యూవీలు, హ్యాచ్ బ్యాక్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కియా రాష్ట్రంలో అడుగుపెడితే వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…