
[m9adh]
‘హౌ 24 కిస్సెస్ మేడ్?’ అన్న ప్రశ్న వస్తే… సమాధానమే ఈ వీడియో. అదిత్ అరుణ్ – హేబా పటేల్ ల మధ్య ముద్దు సన్నివేశాలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి హీరోహీరోయిన్లతో సహా చిత్ర యూనిట్ ఎలా కృషి చేసిందో ఈ మేకింగ్ చెప్తుంది. ఈ ముద్దు సీన్లే సినిమా ప్రమోషన్ కు పెట్టుబడిగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.
Ramayana is clearly the next big release from Bollywood, and it is arriving on November…
Sandeepa Dhar brings a breezy burst of charm to this pastel-perfect gallery, slipping into a…