
కేఎల్ రాహుల్ క్రికెటర్ కాకముందు, తాను నటిని కాకముందు నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, తామిద్దరమూ బెంగళూరులో కలసి చదువుకున్నామని వెల్లడించింది. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని నిధి అగర్వాల్ వెల్లడించగా, ఈ విషయంలో రాహుల్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో ఈ డేటింగ్ వార్తలను వెనువెంటనే ఖండించింది ఈ ‘సవ్యసాచి’ బ్యూటీ.
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…