
ఈ సినిమాలో ఉన్న ‘ఐ డోంట్ నో’ అనే పాట కేవలం ఒక పాట మాత్రమే కాదని, అది సినిమా అంతా ఉంటుందని, నిజానికి చాలా గొడవలు ‘ఐ డోంట్ నో’ అంటే ఆగిపోతాయని ఓ ప్రముఖ వ్యక్తి చెప్పారని, అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ పదం సినిమా అంతా క్యారీ అవుతుందని, సినిమాలో ఒక సీన్ లో ‘ఐ నో’ కూడా మహేష్ చెప్తాడని, ‘ఐ డోంట్ నో’ ప్రాధాన్యతను వివరించారు కొరటాల.
ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయని, అయితే లెంగ్త్ రీత్యా వాటిని తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని ప్రిన్స్ తెలిపారు. సినిమాలో ప్రతి సీన్ ను మూడు, నాలుగు టేక్ లు చేయడం మహేష్ కు అలవాటని, ‘ఇది ఓకే… ఇంకో టేక్…’ అనడం మాకు రెగ్యులర్ గా సెట్స్ లో అలవాటైన పదమని మహేష్ గురించి కొరటాల శివ చమత్కరించారు.
Political differences often dominate election campaigns, but natural disasters demand a different approach. Andhra Pradesh…
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్…