
వెంటనే ఆ కామెంటుకు కేటీఆర్ ఏం పర్వాలేదు ఎన్టీఆర్ నా ఫ్రెండ్ అన్నట్టు సమాధానం ఇచ్చాడు. ఇలా ఒక పోస్ట్ పెట్టి ఎన్టీఆర్ ఫాన్స్ ను ఆకట్టు కొనే ప్రయత్నం చేశాడు కేటీఆర్. కానీ మరో వైపు చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ తో కలిసే విషయం లో స్లో గానే ఉన్నారు.
2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగు దేశం కోసం ప్రచారం చేశాడు ఐతే తరువాత ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ కు మధ్య గ్యాప్ వచ్చింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ తో కలవాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ బాలకృష్ణ వైపు నుండి సరైన స్పందన లేదు. చంద్రబాబు ఒక చెయ్యి వేస్తే అదే పనే కానీ ఎందుకనో ఈ విషయంలో ఆయన స్లో గానే ఉన్నారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…