‘బికినీ’కి సమాధానం ‘బికినీ’యే! అంతా ఫ్రీ షో!

ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతున్న “క్యా కూల్ హైన్ హమ్ 3” మరియు 29న విడుదల కాబోతున్న “మస్తీజాదే” చిత్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ రెండు చిత్రాలు చేయనున్న ప్రచారం కీలకం కాబోతోంది. ‘మస్తీజాదే’ చిత్రంలో సన్నీలియోన్ వంటి ‘పోర్న్ బ్యూటీ’ ఉన్నా గానీ పబ్లిసిటీ పరంగా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందు సన్నీలియోన్ బికినీ ధరించిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసి, “హ్యాపీ న్యూ ఇయర్” చెప్పింది.

అయితే, బికినీ ప్రదర్శనలో తామేమీ తక్కువ కాదంటూ “క్యా కూల్ హైన్ హమ్ 3” సినిమా యూనిట్ ఓ బికినీ పాటను విడుదల చేసారు. మండన కరిమి కనువిందు చేసిన ఈ పాటలో సన్నీలియోన్ స్థాయిలో అందాలు ఆరబోసింది మండన. ఇలా ఒకదానితో మరో చిత్రం పోటీపడుతూ వెబ్ ప్రపంచంతో పాటు బుల్లితెరను కూడా హాట్ హాట్ గా మారుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ బంపర్ హిట్ కావడంతో ఈ నెల 22వ తేదీ వైపుకు శృంగార ప్రియులు చూస్తున్నారు. మొత్తానికి ‘వింటర్’ చివరిలో వెండితెరను రెండు సినిమాలు పూర్తి స్థాయిలో వేడెక్కించనున్నాయి.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

కేసీఆర్ పాదయాత్ర…ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలదా.?

కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…

18 minutes ago

Telangana Assembly Battle Ground: Protests & Injuries

Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…

20 minutes ago