
[m9ad]
విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్ లో కనిపించగా, ట్రైలర్ లో ఈ చిన్న పిల్ల వేసిన స్టెప్స్ వీక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలిచే ప్రభుదేవా డ్యాన్స్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. కధంతా ఈ ట్రైలర్ లో క్లుప్తంగా చెప్పేసారు, డాన్స్ లంటే అమితమైన ఆసక్తి ఉన్న వారికి ఈ నెల 24వ తేదీన వెండితెరపై పలకరించబోతోంది ఈ “లక్ష్మీ.”
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…