
ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత మాట్లాడే మాటలేనా ఇవి? అని ముక్తకంఠంతో ప్రశ్నించగా, కడప జిల్లా నేతలు… అందులోనూ వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులే అని, గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డిపై రాజశేఖర్ రెడ్డి చెప్పులు వేయించిన వైనాన్ని గుర్తు చేస్తూ, ఆనాడు నాయన చేసిందో ఈనాడు కొడుకు కూడా అనుసరిస్తున్నాడు… వంటి తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు లక్ష్మీ పార్వతి.
కాలర్స్ అడిగిన ఇలాంటి అనేక ప్రశ్నలతో వైసీపీ నేత తీవ్ర ఇబ్బందులు పాలవ్వడం విశేషం. అంతేకదా… చేసింది గొప్ప పని అయితే ఎంతైనా సమర్ధించుకోవచ్చు. విమర్శలకు తావిచ్చే విధంగా వ్యాఖ్యానించి, మళ్ళీ వాటికి మద్దతు ప్రకటించాలంటే ఏ నేతకైనా ఇబ్బందే కదా! అలాంటి అనుభూతులనే లక్ష్మీపార్వతి గారు చవిచూసారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…