
[m9ad]
అయితే..అందులో వింత ఏముంది అంటే…రేపు వైఎస్ జగన్ పుట్టిన రోజు కావడం, పైగా ఆ పాట “వెన్నుపోటు” అని సాగడం అన్నీ వెరసి వర్మ కావలి అనే ఈ డేట్ ను ఎంపిక చేసుకున్నట్లు..యాంటీ చంద్రబాబు పాటగా దీన్ని ఇదే రోజున విడుదల చేయనున్నట్లు మీడియా కోడై కూస్తుంది.
అయితే ఈ సినిమాకి ఎప్పటినుంచో వైఎసార్సీపీ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్న క్రమంలో వర్మ రేపు అనగా జగన్ పుట్టిన రోజున ఈ పాటను విడుదల చేసి, దానికి హైప్ తెచ్చుకోవాలి అని ప్లాన్ చేస్తుకుంటున్నాడు.
మరి ఇప్పటికే వర్మ తల తిక్క పబ్లిసిటీని బోర్ ఫీల్ అయిన తెలుగు ప్రేక్షకులు…ఈ ఈపాటను ఆదరిస్తారో…లేక లైట్ తీసుకుంటారో…లెట్స్ వెయిట్ అండ్ సీ!
Shah Rukh Khan’s King is only two months away from its arrival on the big…
Netflix has been working to offer the best content to the audience, aiming to bring…