
‘నేను నా హృదయాన్ని అనుసరిస్తాను, అది నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది’ అంటూ మియామీ బీచ్ లో కూర్చున్న ఓ స్టిల్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ అందాల ప్రదర్శనతో పాటు షార్ట్స్ వేసుకుని ఇసుకలో కూర్చున్న లక్ష్మీ రాయ్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమ్మర్ ట్రిప్ గా గత వారం రోజులుగా అమెరికాలో గడుపుతున్న లక్ష్మీ, ఫైనల్ గా కిక్ ఇచ్చే ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను ఆకర్షించింది.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…