
అయితే తాజాగా జరుగుతున్న షూటింగ్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ప్రిన్స్ ను సరికొత్తగా చూపిస్తానని చెప్పిన దర్శకుడు మురుగదాస్, అదీ రీతిలో ప్రిన్స్ ను పరిచయం చేయబోతున్నట్లుగా కనపడుతోంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రిన్స్ వాకింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్ స్టైలిష్ గా ఉండడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జనవరి 1వ తేదీన విడుదల చేయనుండడంతో, ఆ ఫోటోలలో ప్రిన్స్ ను ఏ విధంగా ప్రజెంట్ చేయబోతున్నారో అనే విషయంపై మరింత స్పష్టత రావచ్చు.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…