
రూ.460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.
రూ.566 కోట్లతో విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద నుంచి షీలానగర్ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
రూ.12 కోట్లు వ్యయంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.
రూ.3,778 కోట్లు వ్యయంతో రాయ్పూర్ విశాఖపట్నం నగరాలను కలుపుతూ ఎకనామిక్ కారిడార్ (గ్రీన్ ఫీల్డ్ హైవే) శంకుస్థాపన.
రూ.2,658 కోట్లు వ్యయంతో శ్రీకాకుళం నుంచి ఒడిశాకు గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.
రూ.2,917 కోట్లు వ్యయంతో విశాఖ తూరుపు తీరంలో నిర్మించిన ఓఎన్జీసీ యూ ఫీల్డ్ డీప్ వాటర్ ఆన్షోర్ ఆయిల్ ఫీల్డ్ ని జాతికి అంకితం.
రూ.211 కోట్లు వ్యయంతో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట-పాతపట్నం నిర్మించిన రహదారిని జాతికి అంకితం.
ఐవోసీయల్ అధ్వర్యంలో గుంతకల్లులో చేపడుతున్న గ్రాస్ రూట్ డిపోలను జాతికి అంకితం.
విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు రైల్వేలైన్ విద్యుధీకరణ, రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రారంభోత్సవం.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…