
[m9ad]
ఆరోపణలు బాగా ఎక్కువ కావడంతో విదేశీ పర్యటన ముంగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఆయనను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ హై కమాండ్ కోరిందని సమాచారం. పలువురు విదేశీ పాత్రికేయులు కూడా ఎం.జె అక్బర్‌పై ఆరోపణలు చేయడంతో బీజేపీకు ఆయనతో రాజీనామా చేయించక తప్పలేదు.
గతంలో పలు పత్రికల్లో సంపాదకుడిగా పనిచేసిన ఎం.జె. అక్బర్… భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై కేంద్ర సహాయ శాఖ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆయన పంపిన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదించలేదు. మరోవైపు దీనిపై ప్రతిపక్ష పార్టీలో మోడీ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి.
The chief minister of Andhra Pradesh, Chandrababu Naidu is working on the ambitious mission of…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో…