
అంతేకాదు.. సినిమాల్లో ధూమపానం, తాగుడు గురించి ఎందుకు ఫిర్యాదు చేయరని ప్రశ్నించింది. అలాగే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ విషయాలపై మౌనంగా ఎందుకు ఉంటారని నిలదీసింది. “దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం లేదు. మాకు ఆసుపత్రులు కావాలి” అంటూ సినిమాలో చెప్పే డైలాగుపై మధురైకి న్యాయవాది కోర్టుకెక్కారు.
ఈ డైలాగు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు. సినిమాను నిలిపివేయడంతో దానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. విచారించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయాలని పిటిషన్‌దారుడికి మొట్టికాయలు వేసింది. అది ఏ ఒక్కరినో ఉద్దేశించి తీసిన సినిమా కాదని, అదో ఊహాత్మక చిత్రమని స్పష్టం చేసింది.
Prabhas has a reputation for being generous with the people around him, and Jitin Gulati…
Telugu cinema has delivered a major commercial success with Irumudi, starring Ravi Teja in the…