
ఇక మహేష్ 25వ సినిమాలో అయితే ఈ లోటుకు హీరోయిన్ పూజా హెగ్డే రూపంలో మరింత ఎక్కువయ్యిందని చెప్పవచ్చు. డ్యాన్సర్ గా పూజా రేంజ్ ఏమిటో ‘దువ్వాడ జగన్నాధమ్’ చెప్పకనే చెప్పింది. ఏకంగా అల్లు అర్జున్ తో పోటీపడి మరీ స్టెప్పులు ఇరగదీసింది. అలాంటి పూజతో చేయడం మహేష్ నిజంగా ఛాలెంజ్ లాంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రిన్స్ కు తగ్గట్లుగా సరైన డ్యాన్సింగ్ మూవ్మెంట్స్ కంపోజ్ చేయాలనేది ఫ్యాన్స్ కోరిక. లేదంటే పూజాను పెట్టుకుని కూడా వృధా చేసినట్లే అవుతుంది!
The Andhra Pradesh municipal elections have become a crucial test for the ruling alliance and…
Why are heroines still hesitant to play mothers or married women on screen? The concern…