
రిలీజ్ డేట్ పక్కాగా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అయితే ఒక్కసారి సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత ఏదొక కారణంతో షూటింగ్ వాయిదాలు పడడం, ఆ ప్రభావం చివరికి రిలీజ్ డేట్ పై చూపించడం… ప్రస్తుతం ప్రిన్స్ అభిమానులు చవిచూస్తున్నవే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న “స్పైడర్” సినిమా విడుదల తేదీలను మార్చుకుంటూ వెళ్తుండడంతో, రిలీజ్ డేట్ లు లాక్ అయినట్లుగా వస్తున్న వార్తలకు ప్రాధాన్యత లభించడం లేదు. అయితే ఆ తేదీన ప్రిన్స్ కు రెండు సక్సెస్ లు ఉండడంతో సెంటిమెంట్ మాత్రం ఇందుకు సహకరిస్తోంది.
అందులోనూ కొరటాల శివ ఎలాంటి సినిమాను అయినా ఒక ఏడాది పాటు చిత్రీకరిస్తారు. దీంతో జూన్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాను జనవరికే విడుదల చేయాలి అంటే, కొరటాల చేతిలో కేవలం అయిదారు నెలలు మాత్రమే ఉంటుంది. పూరీ అయితే మరో రెండు నెలలను మిగులుస్తారేమో గానీ, కొరటాల మాత్రం మరో రెండు నెలలు ఎక్కువే తీసుకుంటారనేది గట్టి నమ్మకం. దీంతో ఈ రిలీజ్ డేట్ ను ప్రిన్స్ అభిమానులు పెద్దగా విశ్వసించడం లేదు, ఒకవేళ అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తే మాత్రం కొరటాల క్వికేస్ట్ మూవీగా నిలవనుంది.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…