Telugu

బుర్రిపాలెం’కు సితార పుట్టినరోజు ‘స్పెషాలిటీ’

ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాలలో అన్నదాన సేవా కార్యక్రమాలు వంటివి నిర్వహించారు. అయితే, సితార పుట్టినరోజును పురస్కరించుకుని ప్రిన్స్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో ఆంధ్రా హాస్పిటల్స్ సంస్థ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసింది.

స్కూల్ కు వెళ్ళే పిల్లల కోసం ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని నిపుణులైన డాక్టర్ల బృందం పిల్లలకు ఉచితంగా వైద్య చికిత్సలను అందించింది. ఈ సందర్భంగా తగు సేవలు అందిస్తున్న హాస్పిటల్ యాజమాన్యానికి ప్రిన్స్ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక సందేశం ఇచ్చారు. బుర్రిపాలెం అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అన్ని విధాలా తానూ, తన కుటుంబం కృతజ్ఞులై ఉండగలం అంటూ పలు ఫోటోలను షేర్ చేసుకున్నారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Explosive Allegations: Music Director Forcing Singers?

Playback singer Swagatha S. Krishnan has made serious allegations against an unnamed music director from…

14 minutes ago

Immortal Public Talk: Did Director Waste Unique Script?

Kollywood film Immortal starring G V Prakash Kumar and Kayadu Lohar in the lead roles…

43 minutes ago