
ఓ పక్కన మహేష్ సెల్ఫీ… మరో పక్కన గౌతమ్ కృష్ణ, సితార సెల్ఫీ… అభిమానులకు చూడముచ్చటగా ఉంది. మహేష్ తర్వాత ఆ కుటుంబంలో సితార ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంటాయి. గౌతమ్, సితారల సెల్ఫీలో కూడా చిన్నారి చిరునవ్వే హైలైట్ గా ఉంది. అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఒకే సెల్ఫీలో ఉంటే ఇంకా బాగుండేది కదా అంటున్నారు అభిమానులు. బహుశా మున్ముందు ఆ ముచ్చట కూడా ప్రిన్స్ తీరుస్తాడేమో చూడాలి.
అయితే సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫోటోలను చూస్తుంటే… రోజు రోజుకు మహేష్ తన వయసును వెనక్కి తీసుకువెళ్తున్నట్లుగా ఉన్నాడన్న కాంప్లిమెంటరీ కామెంట్స్ వస్తున్నాయి. లండన్ లో ఈ సూపర్ స్టార్ కుటుంబం చేసిన హంగామాకు సంబంధించి ఏవోక ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…