
అయితే అంతకుముందే సోషల్ మీడియాలో “స్పైడర్” టైటిల్ తో ఓ పోస్టర్ హంగామా చేస్తోంది. ఓ అభిమాని రూపొందించిన ఈ పోస్టర్ అఫీషియల్ పోస్టర్ కు ముందు ఇచ్చే కిక్ ను అభిమానులకు పంచుతోంది. ‘స్పై’ను రెడ్ కలర్ లో ‘డర్’ను వైట్ కలర్ లో ఉంచుతూ, చుట్టూరా గూడు కట్టిన ఆకారంలో ఉన్న ఈ పోస్టర్ వీక్షించడానికి అఫిషియల్ పోస్టర్ ను మించి ఉంది. బహుశా ప్రిన్స్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ రేంజ్ లో ఉంటుందో లేదో కూడా సందేహమే… అనిపించే విధంగా అభిమానులను ఈ “స్పైడర్” కట్టిపడేస్తోంది.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…